ఫుట్బాల్ ఫ్యాన్స్ కల నిజమవుతుందా?.. వరల్డ్ కప్లో మెస్సీ vs రొనాల్డో మధ్య పోరు జరిగేనా!

Messi vs Ronaldo Rivalry: ఫుట్బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రైవల్రీకి మళ్లీ సమయం దగ్గరపడింది. లియోనెల్ మెస్సీ (Lionel Messi), క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మైదానంలో ఒకరినొకరు ఢీకొని దాదాపు ఆరేళ్లు కావొస్తోంది.