ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రతి ఒక్కరిని విచారించాలి..సిట్ అధికారుల నిర్ణయం

ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) దూకుడు పెంచింది. సిట్ ఏర్పాటైన తర్వాత ఆదివారం తొలిసారి భేటీ అయ్యింది. బంజారాహిల్స్‌‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌లో సిట్ చీఫ్ సీపీ సజ్జనార్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో 9 మంది సిట్ సభ్యులు పాల్గొన్నారు.