ఫోన్‌ ట్యాపింగ్ కేసులో దూకుడు.. సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ సీరియస్ డైరెక్షన్స్‌

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపినఫోన్‌ ట్యాపింగ్‌ కేసులోవిచారణ స్పీడందుకుంది. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జ్‌షీట్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందర్నీ ప్రశ్నించాలని సిట్‌కు డైరెక్షన్స్‌ ఇచ్చారు. దీంతో పోలీసుల ప్రత్యేక అధికారుల బృందం రంగంలో దిగింది.