ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ విచారణకు దేవరకద్ర ఎమ్మెల్యే
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. టెలికాం సర్వీసెస్ అందించిన ట్యాపింగ్ లిస్ట్తోపాటు ఎస్‌ఐబీ హార్డ్ డిస్క్ ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.