భారీ అంచనాలతో ఫిఫా ప్రపంచకప్-2026 బరిలోకి దిగిన అమెరికా జట్టుకు నిరాశ ఎదురైంది. ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెల్జియం చేతిలో 4– -1 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బెల్జియం క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.