ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామనడం బీఆర్‌ఎస్‌ బాధ్యతారాహిత్యం

ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నిర్మాణాత్మక విమర్శలు చేయాలే కానీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.