ఫ్యూచర్ సిటీపై ఇంచు కూడా వెనక్కి తగ్గం కోర్టు కేసులు వేసినా.. ఎండ్రిన్ తాగినా కట్టి తీరుతాం: సీఎం రేవంత్
గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో కబ్జాకు గురైన అటవీ భూమిని కాపాడటానికి ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు