అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన చిత్రం ‘సుమతీ శతకం’. ఇటీవల విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు ప్రెస్‌మీట్ నిర్వహించారు.