ఫేస్ టూ ఫేస్ చర్చించుకుందాం రా: కేసీఆర్‎కు సీఎం రేవంత్ సవాల్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‎కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కృష్ణా, గోదావరి నది జలాలపై అసెంబ్లీ వేదికగా ఫేస్ టూ ఫేస్ చర్చించుకుందాం రావాలని ఛాలెంజ్ చేశారు.