బీఆర్ఎస్ పాలనలో రైతులను పట్టించుకోలే..అధికారం కోల్పోగానే హరీశ్‌రావు మొసలి కన్నీరు: మంత్రి జూపల్లి

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడూ రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి జూపల్లి కృష్ణా రావు ఫైర్ అయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.