బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. ఎందుకంటే..?

బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తోన్న సిట్ చీఫ్ సజ్జనార్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, కుట్రపూరిత వ్యాఖ్యలు చేసి బెదిరించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.