బైక్పై తండ్రి మృతదేహాన్ని కూర్చోబెట్టి..బాధను దిగమింగుతూ 11 కి.మీ ప్రయాణం
తండ్రి మరణించాడన్న బాధ ఓ వైపు.. కనీసం ఆ మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బుల్లేని దైన్యం మరోవైపు... దుఃఖంతో నిండిన ఆ పసి మనసుని మెలిపెడుతుండగా తన తండ్రి అంతిమ పయనానికి ద్విచక్ర వాహనమే దిక్కయింది.