బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు రండి : హైకోర్టు ఆదేశం

ఫిష్‌‌‌‌ సీడ్స్‌‌‌‌ పంపిణీ చేసిన వారికి బిల్లులు చెల్లించాలన్న తమ ఆదేశాలను అమలు చేయని పక్షంలో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ సుల్తానియాను హైకోర్టు ఆదేశించింది.