బైక్‌లపై లక్షల లీటర్ల ఆయిల్ స్మగ్లింగ్.. ఇరాన్ నుంచి పాక్‌కు త‌ర‌లిస్తున్న స్మ‌గ్ల‌ర్లు

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన చమురు ధరలను, ఘ‌ర్ష‌ణ‌ల‌ వల్ల తలెత్తిన చమురు సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఆయిల్ స్మగ్లింగ్ విచ్చలవిడిగా జ‌రుగుతున్న‌ది.