బంగారం ప్రియులకు ఊరట..భారీగా పతనమైన పసిడి ధరలు

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,130 తగ్గి ₹1,45,640కి చేరింది.