బంగ్లాదేశ్‌లో అరాచక పాలన.. యూనస్ వైఫల్యంతో దేశ ప్రతిష్ట మంటగలిసింది: షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన ఉదంతంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు.