బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ భారీ విజయం: తారిక్ రెహమాన్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘనవిజయం సాధించింది. మొత్తం 299 సీట్లలో ఇప్పటివరకు 286 సీట్ల ఫలితాలు రాగా, బీఎన్‌పీ ఏకంగా 209 సీట్లను గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 150 సీట్ల కంటే ఈ మెజారిటీ చాలా ఎక్కువ.......