బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కుటుంబానికి మోదీ అండ.. జైశంకర్ ద్వారా సంతాప లేఖ పంపిన ప్రధాని

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రజాస్వామ్య పోరాట యోధురాలు బేగం ఖలీదా జియా అంత్యక్రియలు లక్షలాది మంది అశ్రునయనాల మధ్య బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కీలక సమయంలో భారత్ తన దౌత్య చతురతను, పొరుగు దేశం పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్వయంగా ఢాకా చేరుకుని.. ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ రాసిన వ్యక్తిగత సంతాప లేఖను అందజేశారు. బంగ్లాదేశ్ అభివృద్ధిలో ఆమె పోషించిన పాత్రను కొనియాడడమే కాకుండా.. భవిష్యత్ సంబంధాలపై భారత్ కీలక సందేశాన్ని ఇచ్చింది.