బెంగళూరులో ఘోర ప్రమాదం.. క్వారీలో బండరాయి పడి 7 వలస కార్మికులు మృతి!

బెంగళూరు సౌత్ జిల్లాలోని మడపట్టణం సమీపంలో ఓ రాతి క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ బండరాయి విరిగిపడటంతో ఏడుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కావేరి అనే కంపెనీకి చెందిన క్వారీలో ఉదయం 7.30 గంటల సమయంలో కార్మికులు పనిచేస్తుండగా ఈ దారుణం జరిగింది. మరణించిన....................