బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కుటుంబంపై దాడి, డ్యాష్‌క్యామ్‌లో రికార్డు

బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్ వేపై కారులో ప్రయాణిస్తున్నఓ కుటుంబంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఎందుకు చేశారు? ఏంటి? అనే వివరాలు తెలియకపోయినా.. హైవే మధ్యలో కారుని ఆపి మరీ రచ్చ రచ్చ చేశారు. డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తిని బయటకు లాగి మరీ దాడి చేశారు. కారులో ఉన్న మహిళ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. వెనుక ఉన్న కారు డ్యాష్ క్యామ్‌‌లో ఇదంతా రికార్డయింది.