రాష్ట్ర బీజేపీలో సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, సోషల్ మీడియా రచ్చపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సీరియస్ అయింది. బర్కత్‌పురాలోని సంఘ్ స్టేట్ ఆఫీసులో
శుక్రవారం జరిగిన కీలక భేటీలో బీజేపీ ముఖ్య నేతలతో ఆర్ఎస్ఎస్ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సమావేశమయ్యారు