బంజారాహిల్స్లో 30 మీటర్ల  బిల్డింగ్ కు ఓకే .. జీవో ఇచ్చిన సర్కారు

బంజారాహిల్స్ లో నిఖిల్ కరణ్ కి సంబంధించిన స్టిల్ట్ ఫ్లోర్లను మినహాయింపుతో 10అంతస్తులు, రెండు అదనపు టీడీఆర్ ఫ్లోర్లతో 30 మీటర్ల తో కూడిన భవనానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.