బతుకమ్మ కుంట ప్రారంభం.. కొబ్బరికాయ కొట్టి ప్రజలకు అంకితం చేసిన సీఎం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన బతుకమ్మ కుంటను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అంబర్ పేటలో కబ్జాలకు గురైన బతుకమ్మ కుంటను స్వాధీనం చేసుకున్న హైడ్రా.. సర్వాంగ సుందరంగా
