బద్రీనాథ్ లోనూ డబ్బులు కొట్టేశారా..? : విచారణకు ఆదేశించటం వెనక కారణం ఏంటీ..?

అయోధ్య రామాలయంలో నిధులు, బంగారం మాయమైన ఘటనపై చర్చ కొనసాగుతుండగానే మరో ప్రముఖ ఆలయంలోనూ విరాళాల చోరీ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చార్ధామ్లలో ఒకటైన బద్రీనాథ్ ధామ్‌లో విరాళాలకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.