బాధ్యతలు స్వీకరించిన నిర్మల్ కొత్త కలెక్టర్‌‌ భవేశ్ మిశ్రా

నిర్మల్ కొత్త కలెక్టర్‌‌ భవేశ్ మిశ్రా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్​ కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్ కుమార్‌‌, జిల్లా అధికారులు స్వాగతం పలికారు.