బుల్లెట్ ట్రైన్ హబ్‌గా శంషాబాద్..రైల్వే కారిడార్లు టూరిస్టు ప్రాంతాలను లింక్ చేయాలి

శంషాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతిపాదిత హైస్పీడ్ రైల్వే కారిడార్లు కేవలం ప్రయాణ సాధనాలుగా మాత్రమే కాకుండా, రాష్ట్ర పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా డిజైన్ చేయాలని ఆదేశించారు.