బిల్లులు కాక.. భవనాలు అప్పగించక

మండలం లోని శిరియా ఖండి సచివాలయం పరిధిలో రైతుసేవా, విలేజ్‌ క్లీనిక్‌ భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు కాకపోవడంతో సదరు కాంట్రాక్టరు అప్పగించడం లేదు.