బిల్లు మంజూరు చేయడం లేదని స్కూల్ కు తాళం.. ఖమ్మం నగరంలోని దానవాయి గూడెం ప్రైమరీ స్కూల్ వద్ద ఘటన

ఖమ్మం టౌన్, వెలుగు : చేసిన పనులకు బిల్లు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఓ కాంట్రాక్టర్ స్కూల్ కు తాళం వేశాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలోని దానవాయి గూడెం ప్రైమరీ స్కూల్ వద్ద సోమవారం జరిగింది.