బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్‌ వైద్యం!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలోని పేదలకు ఖరీదైన వైద్యం ఇక ఉచితం కానుంది. చిన్న రోగానికి కూడా పెద్ద ఆస్పత్రులకు పరుగులు తీసే అవస్థలు తప్పనున్నాయి.