బాసర చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్ .. వెండి కిరీటాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
నిర్మల్, వెలుగు : బాసరలోని మహంకాళి గుడిలో చోరీకి పాల్పడిన ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు.