నాలుగు కాలేజీలకే హార్టికల్చర్ వర్సిటీ గుర్తింపు ...స్పష్టం చేసిన కొండా లక్ష్మణ్ వర్సిటీ

తెలంగాణలో బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ డిగ్రీ, సంబంధిత కోర్సులను ఇతర విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసినా, వాటికి తమతో ఎలాంటి సంబంధం లేదని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీ స్పష్టం చేసింది.