బాసర ట్రిపుల్‌ ఐటీ అల్పాహారంలో బొద్దింక

నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ మెస్‌ నంబర్‌ 2లో ఆదివారం ఉదయం అల్పాహారం తింటుండగా, ఓ విద్యార్థి పళ్లెంలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది.