బీసీ కమిషన్ దృష్టికి వచ్చిన వినతులపై విచారిస్తాం : కమిషన్ చైర్మన్ నిరంజన్

అనాథలను బీసీ ‘ఏ’ లుగా గుర్తించడానికి ప్రస్తుతం ఉన్న 10 ఏండ్ల నిబంధనను 49 ఏండ్లకు పెంచాలని వచ్చిన వినతిపై ఈ నెల 24న విచారణ జరుపుతామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు.