బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం

42 శాతం బీసీల రిజర్వేషన్ల సాధన కోసం అసెంబ్లీని ముట్టడిస్తామని అఖిల పక్ష పార్టీలు, బీసీ కుల సంఘాలు స్పష్టం చేశాయి. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు.