బహ్రెయిన్‌‌‌‌లోని యూఎస్ బేస్ లో పొగలు.. బేస్, చుట్టుపక్కల ప్రాంతాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇందులో భాగంగా బహ్రెయిన్‌‌‌‌లోని మనామాలో ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ బేస్​పై క్షిపణులు