భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాల జలమయం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. వాన పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.