భద్రాచలం ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చాలి..సీఎం రేవంత్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ లేఖ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండి వేలాది మంది ఆదివాసీలకు ప్రాణాధారంగా నిలిచిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.