భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజుల్లో హుండీ ద్వారా రూ.2,43,64,452 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దామోదర్‌రావు తెలిపారు. ఈసారి హుండీల్లో 51 గ్రాముల బంగారం, ఒక కిలో వెండి లభించినట్లు వెల్లడించారు.