భద్రాద్రి పుష్కరాల పనులకు రూ.68.8 కోట్లు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులకు రూ.68.8 కోట్ల నిధులు కేటాయించింది.