భూభారతి పోర్టల్లో దరఖాస్తులను పరిశీలించాలి : మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్

మెదక్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని, 'భూభారతి' పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.