జులై 4న మిడ్జిల్ కు సీఎం.. 20 ఏండ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం

నాగర్​కర్నూల్, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మిడ్చిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై 20 ఏండ్లు అవుతున్నందున స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.