భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు తొలగించడానికి సిద్ధం.. చట్టసభలో బిల్లు..!

H-1B వీసా కార్యక్రమాన్ని తొలగించడానికి ఒక అమెరికా చట్టసభ సభ్యుడు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. కంపెనీలు పదేపదే వ్యవస్థను దుర్వినియోగం చేసి, చౌకగా విదేశీ కార్మికులను USలోకి దిగుమతి చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ US ప్రతినిధి గ్రెగ్ స్టీబ్ EXILE చట్టాన్ని ప్రవేశపెట్టారు. H-1B వీసాలను తొలగించడానికి ఇమ్మిగ్రేషన్, పౌరసత్వ చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించారు.