భారత సైన్యం డ్రెస్ కోడ్ లో కీలక మార్పులు.. బ్రిటీష్ కాలం ఆనవాళ్లకు గుడ్‌బై!
భారత సైన్యం దుస్తుల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. బ్రిటిష్ పాలన కాలం నుంచి కొనసాగుతున్న కొన్ని పాత సంప్రదాయాలను తొలగిస్తూ, భారతీయతను ప్రతిబింబించే కొత్త విధానాలను తీసుకొచ్చింది.