భ్రమపడింది.. కానీ, భర్త ప్రాణం పోయింది.. రైల్వే ట్రాక్‌పై భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ..

వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు పట్టాలపై నిలబడి భార్యకు వీడియో కాల్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో బెదిరిస్తున్నాడని భావించిన భార్య విషయాన్ని తేలిగ్గా తీసుకోగా, మరుసటి ఉదయం అతని మృతదేహం రైల్వే పట్టాలపై లభ్యమైంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.