భార్యపై అనుమానం.. గర్భిణి అని చూడకుండా రోజూ 10 గంటల నరకం.. చివరికి ఊహించని విషాదం!

అనుమానం పెనుభూతమైంది. గర్భిణిగా ఉందన్న కనికరం కూడా లేకుండా కట్టుకున్న భార్యను అతికిరాతకంగా కడతేర్చాడో కర్కోటకుడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో రోజుకు పది గంటల పైగా ఇంట్లోనే ఉంచి తాళం వేసిన ఆ భర్త.. చివరికి బకెట్ నీటిలో ఆమె తల ముంచి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ పై అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని ఫరియాబాద్‌లో చోటుచేసుకుంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.