భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం... లిక్కర్ లో డెటాల్ పోసుకుని ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు: భార్య పుట్టింటికి వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త వీడియో కాల్‌‌లో మాట్లాడుతూనే డెటాల్ కలిపిన ఆల్కహాల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు