భూ అక్రమాలపై ఆర్డీవో విచారణ

ఒంగోలు కార్పొరేషన్‌ పరి ధిలోని పేర్నమిట్ట వద్ద 136/4బీ సర్వే నెంబరులో భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. రూ.కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన కలెక్టర్‌ రాజాబాబు సమగ్ర విచారణ చేసి నివేదికను అందజే యాలని ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడును ఆదేశించారు.