భూ సమస్యలకు ఇక చెక్‌!

గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘వన్‌ మంత.. వన్‌ విలేజ్‌.. ఫోర్‌ విజిట్స్‌’ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనుంది. మండల స్థాయి అధికారులు గ్రామానికే వచ్చి నాలుగు విడతల్లో గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరించడమే దీని లక్ష్యం.