మక్కల కొనుగోళ్లకు రెడీ.. మార్క్ ఫెడ్ ద్వారా సేకరణకు సర్కారు సన్నద్ధం

వానాకాలంలో సాగైన మక్కలను కొనేందుకు సర్కారు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.2400 మద్దతు ధరతో మక్కలు కొనేందుకు సన్నాహాలు చేస్తోంది.