మగజాతి ఆణిముత్యం : మీ కట్నం రూ.51 లక్షలు మీరే తీసుకోండి.. మీ అమ్మాయిని ఇస్తే చాలు

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే సామెత.. ఇతగాడికి సరిగ్గా సరిపోతుంది. మగ జాతిలో ఆణిముత్యం అంటూ ఇప్పుడు సోషల్ మీడియా కీర్తిస్తుంది. ఇంతకీ ఈ మగాడు చేసిన పని ఏంటో తెలుసా.. పెళ్లి వేడుకలో అమ్మాయి తరపు వారు కట్నం కింద 51 లక్షల రూపాయలు ఇచ్చారు.. ఆ డబ్బు కట్టలను.. అందరి ముందు తిరిగి ఇచ్చేశాడు..............